SRCL: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం జిల్లా కలెక్టరేట్‌లో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. NI-MSME, UNIDO ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాలు, SHGలు, బ్యాంకు రుణాలు, ESI, EPF, సామాజిక భద్రత, సూక్ష్మ బీమాపై అవగాహన కల్పించారు. మహిళల ఆర్థిక అక్షరాస్యత, స్వయం ఉపాధి, వ్యాపార అభివృద్ధికి కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు.
తెలంగాణ
మహిళలకు ఆర్థిక స్వావలంబనపై శిక్షణ


