SRPT: స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, గ్రామాల సమస్యలపై అధికారులు, సర్పంచులు చర్చించారు. మేళ్లచెరువులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలం అందుబాటులో ఉందని ఎంఈఓ తెలిపారు.
తెలంగాణ
మండల పరిషత్ సర్వసభ్య సమావేశం


