సంగారెడ్డి కేంద్రం జరిపే జనాభా గణనలో ఓబీసీ కాలమ్‌ను తప్పక చేర్చాలని డిమాండ్ చేస్తూ.. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్మపోరాట దీక్ష చేపటారు. ఈ దీక్షకు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, ఛైర్‌పర్సన్ వనిత మద్దతు ప్రకటించారు. బీసీల చట్టబద్ధ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని సంఘం నాయకులు జగదీశ్వర్, రమేశ్‌కుమార్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: 'జనగణనలో ఓబీసీ కాలమ్ పొందుపరచాలి'


