E.G: గోదావరి పుష్కరాల నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరాకు రూ.93.98 కోట్లతో ప్రత్యేక పనులు చేపడుతున్నట్లు EPDCL అధికారులు వెల్లడించారు. రాజమండ్రి పరిధిలోని తిరుమల స్కూల్, వెంకటగిరి, ఎర్రకొండ, సెంట్రల్ జైలు, పాలచర్ల, ప్రాంతాల్లో కొత్త లైన్లతో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుష్కరాల వేళ రాజమండ్రికి రూ.93.98 కోట్లు


