హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మట్టి వినాయక విగ్రహాలనే వినియోగించాలి'

WNP: ఐడీఓసీలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టారు. అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ విగ్రహాలను పంపిణీ చేసి, పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల వినియోగం ఎంతో అవసరమన్నారు. పీఓపీ విగ్రహాలు, రసాయన రంగులతో జల కాలుష్యం జరిగే అవకాశం ఉన్నందున పర్యావరణహిత మట్టి విగ్రహాలను వినియోగించాలని సూచించారు.