సంగారెడ్డి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల స్థానంలో మట్టి గణపతులనే పూజించాలని పీసీబీ పర్యావరణ ఇంజనీర్ విజయలక్ష్మి సూచించారు. పీఓపీ విగ్రహాల వల్ల చెరువులు తీవ్రంగా కలుషితమవుతాయని ఆమె శుక్రవారం తెలిపారు. పర్యావరణ రక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మట్టి వినాయకులను వాడేలా ప్రచారం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'పర్యావరణానికి పీఓపీ విగ్రహాలు హానికరం'


