SRCL వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. శుక్రవారం వీటీఏడీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయం, తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి ఆలయం వరకు 80 ఫీట్ల రోడ్డు, డ్రైనేజీ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
'ఆలయ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి'


