హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామధేను కళాశాలలో ఫ్రెషర్స్ డే

NZB: సిరికొండ మండల కేంద్రంలోని కామధేను జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2025-26లో MPCలో రాష్ట్రస్థాయి 6వ ర్యాంక్ సాధించిన డి. యశ్వంత్ (464/470)కు రూ.5 వేల నగదు పురస్కారంతో సన్మానించారు. విద్యార్థులు లక్ష్యంతో,క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రిన్సిపాల్ పుప్పాల లక్ష్మి నరసయ్య, లింబాద్రి సూచించారు.