హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యాపారులను బెదిరించిన ముఠా అరెస్ట్!

NLG: చండూర్ మార్కెట్‌లో వ్యాపారులను బెదిరించిన ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. ధాన్యపు వ్యాపారులను బెదిరించి రూ.5 లక్షల చొప్పున డిమాండ్ చేసి వసూళ్లకు ఒడిగట్టిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ​వారి వద్ద నుంచి రూ.9.80 లక్షల నగదు, 11 సెల్‌ఫోన్లు, ఒక బోలెరో వాహనాన్ని (TS 07 UK 4505) స్వాధీనం చేసుకున్నట్లు చండూర్ సీఐ రాము తెలిపారు.