హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ ఓటర్ల జాబితాపై అవగాహన

KDP: కలసపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మహబూబ్ బీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం జరిగింది. త్వరలో జరగనున్న ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, స్థానాల వారీగా ఓటర్ల సంఖ్యపై చర్చించారు. అనంతరం వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు.