MLG: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు కార్పొరేట్ ఆఫీస్ ఎస్‌ఈ కమర్షియల్ మధుసూదన్, ములుగు సర్కిల్ ఎస్‌ఈ, డీఈ, ఏడీఈలతో కలిసి శుక్రవారం ములుగు 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా, లోడ్ నిర్వహణ, సాంకేతిక అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. నిరంతర విద్యుత్ కోసం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
తెలంగాణ
సబ్‌స్టేషన్‌లో SE ఆకస్మిక తనిఖీలు


