JN: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. దేవరుప్పులలో సవరణ ప్రక్రియను కలెక్టర్ ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
SIR సవరణ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్


