హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి..!

SKLM: కోటబొమ్మాళి మండలం గుంజిలోవలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలతో 75 ఏళ్ల కవిటి రామారావును పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.