JN: స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండ క్రాస్ వద్ద జాతీయ రహదారిపై యూటర్న్ మూసివేయొద్దంటూ శుక్రవారం గ్రామస్థులు రాస్తారోకో, ధర్నా చేపట్టారు. యూటర్న్ మూసివేతకు చేపడుతున్న పనులను అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
తెలంగాణ
VIDEO: యూటర్న్ మూసివేతపై గ్రామస్థుల రాస్తారోకో


