MDK: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు దళితులు వెళ్తే పసుపు నీటితో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ చిన్న శంకరంపేట మండలాధ్యక్షుడు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితుడిని సీఎం చేస్తానని నమ్మించి, ఇప్పుడు వారు వస్తే శుద్ధీకరణ చేయడం దళితులను తీవ్రంగా అవమానించడమేనని వారు మండిపడ్డారు.
తెలంగాణ
VIDEO: ఎర్రవల్లి ఘటనపై కాంగ్రెస్ నిరసన


