BHNG: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ జెండా ఎగరవేయాలి అన్నారు.
తెలంగాణ
'సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలి'


