హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంబీబీఎస్ విద్యార్థినికి ఎస్పీ సాయం

SRPT: పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన మామిడి ఇందుకు జిల్లా ఎస్పీ కె. నరసింహ రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఇందు నీట్‌లో మంచి ర్యాంకు సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొందారు.పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న ఎస్పీ స్పందించి సాయం చేశారు.