హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి'

KNR: స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 133 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ వివేకానంద డిగ్రీ కాలేజీలో 'మై కంట్రీ, మై నేషన్,  మై రెస్పాన్సిబిలటీ' అనే ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ కొలగాని శ్రీనివాస్ రావు హాజరై మాట్లాడుతూ.. యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని దేశ రక్షణ, అభివృద్ధిలో భాగస్వాములై ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.