GDWL: జిల్లాలో డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. కలెక్టరేట్‌లో నషాముక్త భారత అభియాన్ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ సమాచారం ఇస్తే రూ. 10,000 బహుమతి ఇస్తామని అన్నారు. గంజాయి మొక్కల సాగుపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
డ్రగ్స్ సమాచారానికి బంపర్ ఆఫర్


