BDK: కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఇవాళ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న మాట్లాడుతూ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఉద్దేశ్య పూర్వకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీలు అనుచిత వ్యాఖ్యలు చేశారని వారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు.
తెలంగాణ
'తాత మధును బర్తరఫ్ చేయాలి'


