SRPT: రెవెన్యూ సేవలను వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. భూసమస్యల పరిష్కారంలో ఆధునిక ఏఐ, డిజిటల్ సాంకేతికతను వినియోగించాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులతో పాటు 60 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న భూభారతి కేసులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
'రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి'


