హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి'

MHBD: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ మండల కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ విమోచన చరిత్రను గౌరవిస్తూ ప్రభుత్వ వేడుకలు నిర్వహించాలని బీజేపీ నాయకుడు నవీన్ నాయక్ కోరారు. విమోచన దినోత్సవాన్ని నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.