హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేమనపల్లిలో పోలీసుల తనిఖీలు

MNCL: వేమనపల్లి గ్రామంలో నీల్వాయి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఇళ్లలో 10 లీటర్ల గుడుంబా పట్టుకుని, 300 లీటర్ల బెల్లపు పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగరాజు, కోటపల్లి ఎస్సై రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.