PPM: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా జిల్లా ఆసుపత్రిలోని కాంట్రాక్టు నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది తమ డిమాండ్ల సాధన కోసం నిరసన చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు 100 శాతం గ్రాస్ జీతం చెల్లించాలని కోరారు. ఉద్యోగులకు బదిలీ సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులు అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పారామెడికల్ సిబ్బంది నిరసన


