KNR: తెలంగాణ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు TOMCOM ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18న ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. జర్మనీ, మలేషియా, ఖతార్, ఇజ్రాయెల్, ఆస్ట్రియా, ఐర్లాండ్, సౌదీ, మారిషస్, దుబాయ్‌లలో నర్సులు, కేర్‌గివర్లు, డ్రైవర్లు, నిర్మాణ రంగ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ
విదేశీ ఉద్యోగాలకు TOMCOM నమోదు డ్రైవ్


