హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్ కలెక్టర్‌ను కలిసిన సీపీఎం నాయకులు

NGKL: అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాను సీపీఎం డివిజన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు. మారుమూల ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాలు, ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు.