SDPT: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ.. బీజేపీ బెజ్జంకి మండల శాఖ నాయకులు నాయబ్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు కొలిపాక రాజు మాట్లాడుతూ.. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం, అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలన్నారు.
తెలంగాణ
బెజ్జంకిలో తహసీల్దార్‌కు బీజేపీ వినతిపత్రం


