VSP: మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ గోవిందరావు తన ఆటోలో దొరికిన రూ.9,735 నగదును పోలీసుల ద్వారా పోగొట్టుకున్న ప్రయాణికురాలికి అందజేసి నిజాయితీ చాటుకున్నారు. డ్రైవర్ గోవిందరావును స్టేషన్ ఎస్సై శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. తోటి ఆటో డ్రైవర్లు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు
ఆంధ్రప్రదేశ్
ఆటో డ్రైవర్ నిజాయితీకి ప్రశంసల జల్లు


