SRD: సిర్గాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు జరిగిన స్కూల్ గేమ్స్ కబడ్డీ, అండర్ 17, 14 విద్యార్థులు సత్తా చాటారు. అండర్ 17లో సిర్గాపూర్ - వాసర్ హైస్కూల్ విద్యార్థుల పోటీ పడగా సిర్గాపూర్ విద్యార్థులు విజయం సాధించారు. అదేవిధంగా అండర్ 14లో సిర్గాపూర్ హైస్కూల్ విద్యార్థులు మొదటి స్థానం కాగా, నల్లవాగు గురుకులం విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు.
తెలంగాణ
కబడ్డీ గేమ్స్‌లో సత్తా చాటిన హైస్కూల్


