హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణహిత విగ్రహాలను ఉపయోగించాలి'

KMR: గోవర్ధిని గోశాల ఆధ్వర్యంలో గోమయంతో సహజ పద్ధతిలో తయారు చేసిన విగ్రహాలను మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్, ఛైర్మన్, విద్యుత్ శాఖ ఏఈలకు అందజేశారు. కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ.. పర్యావరణహిత విగ్రహాలను ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.