ATP: కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అవినీతి, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఐక్యమత్యంతో పనిచేసి ఐదు మండలాలు, మున్సిపాలిటీని కైవసం చేసుకునేలా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపాలిటీని కైవసం చేసుకునేలా పనిచేయాలి: అనంత


