హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ సప్త సంకల్పాలు అమలు చేయాలి'

BHPL: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను భావితరాలకు అందించేందుకు ‘సప్త సంకల్పాలు’ అమలు చేయాలని ఈయన  కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.