SKLM: అల్పపీడనం కారణంగా జిల్లాకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. అలాగే, గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. దీనిని గమనించి ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
అల్ప పీడనం.. జిల్లాకు హెచ్చరిక..!


