హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్ని స్థానాలలో పోటీ చేస్తాం: మాజీ ఎమ్మెల్యే

ATP: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త హామీల పేరుతో ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి విమర్శించారు. శుక్రవారం గుత్తిలో స్థానిక సంస్థ ఎన్నికలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.