NLG: మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. నిత్యం గిరిజనులు,హరిజనులు, సామాన్య ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి అత్యవసర సేవలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గర్భిణులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు.
తెలంగాణ
'మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయాలి'


