ములుగు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం బాధితులకు పంపిణీ చేశారు. మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు పట్టణ అధ్యక్షుడు లావుడ్య రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ములుగు మండల అధ్యక్షుడు ముసినపల్లి కుమార్‌గౌడ్ తదితరులున్నారు.
తెలంగాణ
'సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ'


