కృష్ణా: గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో టీడీపీ నాయకులు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇంఛార్జ్‌ల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే రాము అన్నారు. సీఎం చంద్రబాబు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది'


