ADB: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న IHFMS కార్మికులకు జీవో నెం. 60 ప్రకారం రూ.15,600 వేతనం చెల్లించాలని కోరుతూ CITU నాయకులు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. పెరిగిన బెడ్ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
తెలంగాణ
రిమ్స్ IHFMS కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: CITU


