హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

RETRO ట్రెండ్‌లో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 1980ల నాటి ప్రత్యేకమైన వింటేజ్ శైలి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గత కాలపు జ్ఞాపకాలను, వింటేజ్ ట్రెండ్‌ను ప్రతిబింబించేలా ఈ ఫోటోలు రూపుదిద్దుకున్నాయి. కాలం మారినా ఆనాటి క్లాసిక్ శైలి ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని పేర్కొన్నారు. నెటిజన్లను, అభిమానులను ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.