భూపాలపల్లి పట్టణంలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేటీపీపీ ఉద్యోగులు ప్రధాన ఇంజనీర్ కార్యాలయంలో శుక్రవారం బైఠాయించి నిరసన తెలిపారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని బూడిద, బొగ్గు నిర్వహణ విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు చేపడుతున్న టెండర్లను వెంటనే నిలిపివేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: కేటీపీపీలో విద్యుత్ ఉద్యోగుల నిరసన


