ATP: హత్యకు గురైన వైసీపీ కార్యకర్త అబ్దుల్ కుటుంబానికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఏప్రిల్ 27న అబ్దుల్ దారుణ హత్యకు గురికావడంతో ఆ కుటుంబ పరిస్థితులను పెద్దారెడ్డి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్ధిక సాయంతో పాటు భవిష్యత్తులో అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ కార్యకర్తకు రూ.4 లక్షల ఆర్థిక సాయం


