హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరంతర విద్యుత్‌ సరఫరానే లక్ష్యం: సీఎండీ

KNR: నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌లోని 220 కేవీ దుర్షెడ్ సబ్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి లోడ్ సరఫరాపై సమీక్షించారు. గ్రిడ్ భద్రతను కాపాడుతూ.. వినియోగదారులకు సాంకేతిక అంతరాయాలు లేకుండా సరైన వోల్టేజీతో పవర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.