హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం'

NGKL: దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించదని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు లింగాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పట్ల BRS నాయకుల వ్యవహారశైలిని ఖండిస్తూ.. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.