ATP: గుత్తి మండలంలో విషాదం జరిగింది. మండల పరిధిలోని బేతపల్లి గ్రామంలో శుక్రవారం కొబ్బరి చెట్టు ఎక్కి పట్టాలు కడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి పృథ్వీరాజ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు యువకుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్
గుత్తి మండలంలో విషాదం


