NZB: కోరుట్ల నుంచి నందిపేట మండలానికి తరలిస్తున్న భారీ వినాయక విగ్రహం మెట్ పల్లి -కమ్మర్పల్లి మధ్యలో విద్యుత్ తీగలకు తగిలి ధ్వంసమైంది. విగ్రహం తీగలకు తగలడంతో విద్యుత్ స్తంభం విరిగి, తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ప్రమాద సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
తెలంగాణ
విద్యుత్ తీగలు తగిలి వినాయక విగ్రహం ధ్వంసం


