హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ముమ్మరంగా సాగుతున్న SIR దరఖాస్తుల స్వీకరణ

ASF: బెజ్జూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో SIR దరఖాస్తులను RI రవీందర్, BLOలు శుక్రవారం స్వీకరించారు. దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలు, ధ్రువపత్రాలను పరిశీలించి దరఖాస్తులను నమోదు చేసుకున్నారు. ప్రజలు ఎస్ఐఆర్ దరఖాస్తులను పూర్తి వివరాలతో నింపి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి సమర్పించాలని RI సూచించారు.