ELR: చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జేసీ అభిషేక్ గౌడ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. ఇందులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
భూసేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: జేసీ


