హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్త్ సెంటర్‌కు యాంటీ స్నేక్ వీనం అందజేత

W.G: కాళ్ల మండలం జువ్వలపాలెం హెల్త్ సెంటర్‌లో యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కాళ్ల PHC డాక్టర్ CHV రంగంనాయుడు అన్నారు. గోకరాజు నాగరాజు, గోకరాజు శ్రీనివాసరాజు ఇంజక్షన్‌ను అందజేశారని, దానిని ఫ్రిజ్‌లో భద్రపరిచామని తెలిపారు. మాజీ ఎంపీటీసీ నడింపల్లి విశ్వనాథరాజు, G. నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.