NTR: పల్లగిరి గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్‌పై సీఆర్‌డీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు వెంచర్‌లోని రహదారులను ధ్వంసం చేశారు. అయితే, అధికారులు వెళ్లిన వెంటనే వెంచర్ నిర్వాహకులు ధ్వంసం చేసిన రోడ్లను తిరిగి పూడ్చివేశారు. ఈ వెంచర్ సాగునీటి పైపులైన్లపై ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ వెంచర్‌పై అధికారుల చర్యలు


