హైదరాబాద్: 28°C
తెలంగాణ

తూప్రాన్‌లో వైభవంగా పొలాల అమావాస్య

MDK: తూప్రాన్ పట్టణంలో పొలాల అమావాస్య పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శ్రావణ బహుళ అమావాస్య పురస్కరించుకొని ఆర్యవైశ్య మహిళలు పొలాల అమావాస్య పూజలు నిర్వహించారు. తూప్రాన్ పోచమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మంగళహారతి సమర్పించారు. కుటుంబం క్షేమంగా ఉండాలని పూజలు చేపట్టారు.